- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వక్స్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్లో కలిసిపోయిన దుండగులు రాళ్లు రువ్వి హింసకు తెరతీశారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఆ అల్లర్లలో ముగ్గురు చనిపోగా, పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. కేసులో ఇప్పటి వరకు 200మందికి పైగా నిందితుల్ని అధికారులు అరెస్ట్ చేశారు.