అయోధ్య మందిరాన్ని పేల్చేస్తామని బెదిరింపులు By SD News Comman Man Ijam Updated: Wed, 16 Apr, 2025 11:53 PM Politics Follow on 16 Apr అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాంబులతో పేల్చివేస్తామని కలెక్టరేట్లకు ఈమెయిల్స్ రాగా అధికారుల ఫిర్యాదుతో అయోధ్య సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేపట్టారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 20