రాజ్కారుణ్-లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ పేరెంట్స్ కొందరితో కలిసి వచ్చి తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. ‘నన్ను ఇంట్లో నుంచి గేటు వరకు జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు. నా ప్రైవేట్ పార్ట్స్్ను అసభ్యంగా తాకారు’ అని తెలిపారు. అయితే లావణ్య ఉంటున్న ఇల్లు తమ కుమారుడిదేనని రాజ్ తల్లిదండ్రులు చెబుతుండగా 15 ఏళ్లుగా తాను అక్కడే ఉంటున్నానని, ఇంటి కేసు కోర్టులో ఉందని లావణ్య చెప్పారు.
రాజ్పారుణ్-లావణ్య కేసు: నా ప్రైవేట్ పార్ట్స్‌ను
18
Apr