- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఇండియాలో ఓ రైతులా జీవిస్తే ఎలా ఉంటుందో చూపే ఏఐ వీడియో ఆకట్టుకుంటోంది. అందరి రైతుల్లాగే పశువుల కోసం సైకిల్పై పచ్చగడ్డి తీసుకెళ్లడం, ఊర్లో చెట్టుకింద అంతా కలిసి ముచ్చటించడం, మనవళ్లు& మనవరాళ్లతో సందడిగా పండుగ చేసుకోవడాన్ని ఆ వీడియోలో చక్కగా చూపించారు. మలయాళీలు జరుపుకునే వైషు పర్వదినం వేళ ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది.