హరిద్వార్ (ఉత్తరాఖండ్) లో ఓ యువతి హల్చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఫుల్లుగా మద్యం తాగి హైవేపై కార్లకు అడ్డుపడింది. ఏం చేస్తోందో కూడా తెలియనంతగా తాగేసి.. కార్ల బానెట్‌పై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. ఆమె ప్రవర్తనతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. రన్నింగ్‌లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీని ఆపి.. దానిపై కూర్చుంది.
మద్యం మత్తులో హైవేపై యువతి రచ్చ
22
Apr