- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తమిళనాడులో ఓ యువకుడు తన తండ్రి మృతదేహం ఎదుట ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. కవణైకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ కుమారుడు అప్పు ‘లా’ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతిని ఇష్టపడ్డాడు. అయితే సెల్వరాజ్ నిన్న అకస్మాత్తుగా చనిపోయాడు. దీంతో తన తండ్రి ఆశీస్సులు పొందేందుకు అప్పు తన ప్రియురాలిని ఒప్పించి మరీ తాళి కట్టాడు. ఈ కార్యక్రమానికి అమ్మాయి తరఫు వారెవరూ రాకపోవడం గమనార్హం.