- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
నెటిజన్ల ప్రశంసలు
హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. UP బరేలిలోని ఇంటి సమీపంలో ఖుష్బూ వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఆమె చిన్నారిని రక్షించారు. చిన్నారిని వదిలివెళ్లిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖుష్బూ చేసిన పనిపై దిశాతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.