- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తీసుకున్న టీచర్ ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని
విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టకూడదు తిట్టకూడదు ఫలితమిది.
ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులు పిల్లలను వెనకేసుకొస్తూ ఉపాధ్యాయుల మీదకు గొడవలకు వెళ్లిన ఫలితమిది. es
బాలల హక్కులు అంటూ, విద్యార్థుల హక్కులు అంటూ, విద్యార్థులకు బాధ్యతలను గౌరవమును నేర్పని కారణంగా ఫలితమిది.బాలల హక్కులు అంటూ, విద్యార్థుల హక్కులు అంటూ, విద్యార్థులకు బాధ్యతలను గౌరవమును నేర్పని కారణంగా ఫలితమిది.
పిల్లలను ఆటపాటలకు దూరంగా ఉంచి, సెల్ ఫోన్ లకు బానిసలు చేసిన తల్లితండ్రుల పెంపక లోపం ఫలితమిదిండా
తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కించపరుస్తూ, ఒరేయ్ ని ఒసేయ్ అంటూ పిలిచే విధంగా సినిమాలు తీసే పూరీ జగన్నాథ్ లాంటి సినీ దర్శకుల ప్రభావ ఫలితమిది.
ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి.