- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బెంగళూరులో కన్నడలో మాట్లాడలేదని ఒక వ్యక్తి ఎయిర్ ఫోర్స్ అధికారిపై దాడిచేశాడు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కారును ఆపి కన్నడలో దూషించారని, DRDO స్టిక్కర్ చూసి తనతో పాటు భార్యను తిట్టారని బాధితుడు బోస్ తెలిపారు. అనంతరం దాడి చేశాడన్నారు. తాను అరవడంతో ‘మిమ్మల్ని మీరు కాపాడుకోలేని వారు దేశాన్నిఎలా కాపాడతారు?’ అంటూ అసభ్యకరంగా దూషించారని వీడియో రికార్డు పోస్ట్ చేశారు.