హైదరాబాద్లోని అత్తాపూర్లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం తాగి బ్రిడ్జి మీద నుంచి వెళ్తుండగా పిల్లర్ నంబర్ 100 వద్ద కింద పడబోయాడు. ఈ క్రమంలో తీగను పట్టుకొని వేలాడాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారు బాడీ కవర్ను పట్టుకుని కాపాడారు. ఈ వీడియో వైరలవుతోంది.
బ్రిడ్జిపై నుంచి పడిపోయిన మందుబాబు
23
Apr