పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధమున్న టెర్రరిస్టుల ఏరివేతను భారత ఆర్మీ ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసింది. నార్త్ కశ్మీర్లో ఈ ఘటన జరగ్గా, సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ఫరూక్ ఆ దేశ ఆర్మీలో పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ
27
Apr