- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: విశాఖకు చెందిన స్వాతి అనే యువతి తనకు ఎదురైన చేదు అనుభవంపై ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ‘ఫేస్లో గ్లో లేదని, ఫేక్ స్మైల్ అంటూ ఓ జాబ్ ఇంటర్వ్యూలో నన్ను రిజెక్ట్ చేశారు. సామర్థ్యానికి బదులు కలర్ చూడడం ఏంటి? చిన్నప్పటి నుంచి ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నా’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో SMలో తీవ్ర చర్చనీయాంశమైంది. ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు సపోర్ట్ గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు