- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ సొరంగంలో తలదాచుకున్న 1,000 మంది మావోలు భద్రతాబలగాల రాకతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారికి నీరు, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎండల కారణంగా డీహైడ్రేషన్కు గురికాగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అటు హంటింగ్లో పాల్గొంటున్న జవాన్లు, పోలీసులు కూడా వడదెబ్బకు గురవుతున్నారు.