భారత్- పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అన్నీ పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిన్న రాత్రి సమయంలో పాక్ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానమిచ్చిందట. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు
27
Apr