- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
‘
పాకిస్థాన్తో ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ కీలక పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ.. జవాన్ల విన్యాస దృశ్యాలను షేర్ చేసింది. ‘దేనికీ భయపడం, ఏదీ మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం, క్లిష్టమైంది కాదు, ఎప్పుడూ సిద్ధమే’ అని పేర్కొంది. ఇప్పటికే నేవీ కూడా సిద్ధంగా ఉన్నామని పోస్ట్ చేసింది.