ఉగ్రవాదం వైపు మొగ్గు చూపాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడికి J&Kలో ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ నేలమట్టం చేసింది. శుక్రవారం రాత్రి ఎసాన్ ఉల్ హక్, షోపియాన్లో షబీర్ అహ్మద్ కుట్టే, కుల్గాంలో జకీర్ గని ఇళ్లను కూల్చేశారు. గురువారం అదిల్ మహమ్మద్, షేక్ ఆసిఫ్ ఇళ్లను కూల్చేసిన విషయం తెలిసిందే.
మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత
27
Apr