- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్య కారుల వద్దకు వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. సముద్ర తీరంలో కలియదిరుగుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మత్సశాఖ స్టాల్స్ను పరిశీలించారు. కాసేపట్లో సీఎం ‘మత్య కార సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు.