- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది.
A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మోరగుడికి చెందిన ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అతని ఒంటిపై రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు చితక్కొట్టారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.