AP: తిరుమలలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేశారు. కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ మద్యం మత్తులో కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాలను ఢీకొడుతూ డ్రైవ్ చేసిన వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్రీతైజర్ టెస్టులో ఆల్కహాల్ స్థాయి 300 దాటిందని పోలీసులు తెలిపారు.
తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్లు
24
May