తోటి నటులపై చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకున్నారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను అందరితోనూ సరదాగా ఉంటానని తెలిపారు. తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ అని పేర్కొన్నారు. కాగా నిన్న అలీ, రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ: రాజేంద్రప్రసాద్
02
Jun