- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వియత్నాంలో నెల రోజుల ప్రదర్శన పర్యటన తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాలను తిరిగి భారత్ తీసుకొచ్చారు. నిజానికి మే 21న ఈ పర్యటన ముగియాల్సి ఉండగా.. వియత్నాం ప్రత్యేక అభ్యర్థన మేరకు జూన్ 2 వరకు పొడిగించారు. ఈ నెల రోజుల్లో దాదాపు 9 నగరాల్లో 15 మిలియన్ల మంది ప్రజలు ఆ బుద్ధ భగవానుడి ఆశీర్వాదం పొందినట్లు వియత్నాం తెలిపింది. తాజాగా ప్రత్యేక విమానంలో బుద్ధుని పవిత్ర అవశేషాలను ఇండియాకు తీసుకొచ్చారు.