AP: వైసీపీ చేష్టలకు విసుగుచెందిన ప్రజలు ఆ పార్టీకి రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేశారని జనసేన MLC నాగబాబు చెప్పారు. రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది అయ్యిందన్నారు. ప్రజా పక్షమైన కూటమికి పాలన కట్టబెట్టారని తెలిపారు. ‘స్వర్ణాంధ్రకు, సుస్థిర పాలనకు, సమూల మార్పులకు, సమగ్రాభివృద్ధికి ఏడాది. కలిసి వేడుకలు జరుపుకుందాం. కూటమి ప్రభుత్వానికి జేజేలు చెబుదాం’ అని ట్వీట్ చేశారు
కూటమి ప్రభుత్వానికి జేజేలు చెబుదాం: నాగబాబు
05
Jun