భారత భద్రతా బలగాల ప్రైవసీకి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్‌లో ఉన్న, రిటైరైన ఆర్మీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల పర్సనల్ డీటెయిల్స్ ఎవరూ వెల్లడించొద్దని పేర్కొంది. వారి అడ్రెస్లు, ఫొటోలతో పాటు ఎలాంటి సమాచారాన్ని పోస్ట్ చేయొద్దంది. మీడియాలో అధికారిక సమాచారం మినహా ఆర్మీ స్టాఫ్ పర్సనల్ స్టోరీలు, ఇంటర్వ్యూలు పబ్లిష్ చేయొద్దని ఆదేశించింది.
రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు
05
Jun