APలో 300 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు SAEL సోలార్ MH1 సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1,130 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఏ జిల్లాలో నెలకొల్పేది త్వరలో వెల్లడికానుంది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ఈ సంస్థ ప్రాజెక్టును దక్కించుకుంది. విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ ప్రకారం తొలి ప్రాధాన్యత కింద రాష్ట్రం కోరితే ఆ సంస్థ కరెంట్ ఇస్తుంది. లేదంటే ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తుంది.
ఏపీకి భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్
05
Jun