ఎంత కష్టపడినా విజయం సొంతం కావట్లేదని చాలా మంది నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు ఓ సారి విరాట్ కోహ్లిని చూడండి. ఒకటి, రెండు కాదు.. కప్ గెలిచేందుకు ఏకంగా 18 ఐపీఎల్ సీజన్లు పట్టింది. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా పట్టుదల, కఠోర శ్రమ, కఠిన నిర్ణయాలతో ఆయన గెలుపు సింహాసనాన్ని అధిరోహించారు. ప్రతి ఒక్కరూ కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని, వేచి చూస్తే విజయం మీదేనంటూ నెటిజన్లు సూచిస్తున్నారు
పట్టుదల, కఠోర శ్రమ ఉంటే గెలుపు తథ్యం
05
Jun