AIతో సృష్టిస్తున్న వీడియోలు జనాలను తికమకలో పడేస్తున్నాయి. తాజాగా ఓ కంగారూ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తన పెట్ అయిన కంగారూను విమానం లోపలికి అనుమతించకపోవడంతో ఓ మహిళ సిబ్బందితో గొడవపడుతుంది. ఆ సమయంలో కంగారూ బోర్డింగ్ పాస్ పట్టుకొని అమాయకంగా చూడటం వీడియోలో కనిపించింది. అలాగే, ఇదే పెట్ విమానంలో స్నాక్స్ తింటున్నట్లు మరో వీడియో కూడా వైరలైంది. ఇది ఏఐ వీడియో అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
కంగారూను విమానం లోపలికి అనుమతించకపోవడంతో ఓ యువతి
05
Jun