పిల్లలు వేటాడుతుంటే తల్లి పులి దగ్గరుండి వీక్షిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. పిల్లలు అడవి దున్నను వేటాడటంలో విఫలమవడంతో తల్లి రంగంలోకి దిగి దాన్ని మట్టుబెట్టింది. ఈ వీడియోను ఫారెస్ట్ అధికారులు షేర్ చేస్తూ.. పులులు తమ పిల్లలకు ఎలా శిక్షణ ఇస్తాయో వివరించారు. దాదాపు రెండేళ్లు తమ పిల్లలకు వేట నైపుణ్యాలను నేర్పించడానికి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయో చెక్ చేస్తాయని తెలిపారు
తల్లి పులి పిల్లలకు దగ్గరుండి ట్రైనింగ్
05
Jun