ఇటీవల పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇకపై అలా మాట్లాడనని తెలిపారు. చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానన్నారు. జీవితంలో ఇంకెప్పుడూ వేరే రకంగా సంబోధించనని చెప్పారు. SV కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో అవి ప్రేమ ఎక్కువవడంతో వచ్చిన మాటలని వివరణ ఇచ్చారు. ఇంతకుముందులా ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితి ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు
జీవితంలో ఇంకెప్పుడూ అలా మాట్లాడను: రాజేంద్ర ప్రసాద్
05
Jun