బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్న RCBకి తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అనుమతించబోమని తేల్చి చెప్పారు. కానీ సా. 5 గంటల నుంచి విక్టరీ పరేడ్ ఉంటుందని RCB ట్వీట్ చేసింది. అంతలోనే అనుమతి ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు స్టేడియం బయట ఇంత పెద్ద ఘటన జరిగితే లోపల మేనేజ్మెంట్ యథాతథంగా ఈవెంట్ చేయడంపై, ఇప్పటికీ స్పందించకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
ఘోర విషాదం.. RCBపై విమర్శలు!
05
Jun