చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు. ‘RCB విజయోత్సవ వేడుకలో ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం. వేడుకలు ఇలా విషాదంగా మారడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని పవన్ ట్వీట్ చేశారు.
వేడుక విషాదంగా మారడం దురదృష్టకరం: పవన్
05
Jun