గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 95 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 440 మంది గాయాల పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు, గాజాలోని మూడు కేంద్రాల వద్ద గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్(GHF) మానవతా సాయాన్ని నిలిపేసింది. పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు జరుగుతున్నాయని, రెండ్రోజుల కిందట ఓ కేంద్రం వద్ద జరిగిన ఘటనలో 27 మంది మృతిచెందినట్లు రెడ్ క్రాస్ తెలిపింది.
24 గంటల్లో 95 మంది మృతి
05
Jun