భారత్లో గత 24 గంటల్లో 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. తాజాగా 674 మంది కోలుకున్నారు. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకలో ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ మరణాల సంఖ్య 51కి చేరింది. ఏపీలో నిన్న ఒక్క రోజే 19 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఏపీలో 50, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులున్నాయి.
భారీగా పెరిగిన కరోనా కేసులు
05
Jun