రామగిరి మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికను మాయ మాటలతో మభ్యపెట్టి ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఆమె తరచూ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరో నెల గర్భవతిగా తేలడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అంత ఆ గ్రామ సమీపంలోని వారే. ప్రస్తుతం వారు అంత పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతుంది.
రామగిరి: దారుణం.. దళిత బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారం
07
Jun