AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో భోలే బాబా, వైష్ణవి, ఏఆర్ డెయిరీ ప్రతినిధులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ సిట్ హైకోర్టును కోరింది. వారు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారంది. నెయ్యి సరఫరా కోసం TTDతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకుందని వెనుక కథ నడిపింది భోలే బాబా సంస్థ అని తెలిపింది. వాళ్లు సప్లై చేసింది అసలు నెయ్యే కాదని, పామ్ ఆయిల్, మిక్స్డ్ కెమికల్స్‌తో కల్తీ నెయ్యి తయారు చేశారని వివరించింది.
పామ్ ఆయిల్, కెమికల్స్‌తో కల్తీ నెయ్యి: సీబీఐ సిట్
07
Jun