TG: ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి తయారీకి కర్రపూజను ఇవాళ నిర్వహించారు. వరుసగా 71వ సంవత్సరం వినాయకుడిని నిలబెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసారి శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతిగా దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను GHMC మేయర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఆగస్టు 27న వినాయకుడిని ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
07
Jun