అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్లో శనివారం రైల్వే పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. రైల్వే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని జీఆర్పీ ఎస్సై మహేంద్ర తెలిపారు. రైలులో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినపుడు ప్రయాణికులు వెంటనే పోలీసులకు లేదా 100కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే జంక్షన్లో తనిఖీలు
08
Jun