AP: ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు తగలబడిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల పనే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, ర్యాలీగా వెళ్తుంటే తమపై నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, ‘సాక్షి’ టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
సాక్షి’ కార్యాలయానికి నిప్పు
11
Jun