- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వన్టైన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ సీరియస్గా స్పందించగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు