వృద్ధురాలి వద్దకెళ్లి వాంగూల్మం తీసుకున్న జడ్జి

కేసు విచారణలో భాగంగా వృద్ధురాలి(87+) వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు నిర్మల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్. ల్యాండ్కి సంబంధించిన కేసులో నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు మంగళవారం కారులో కోర్టు ఆవరణలోకి వచ్చారు. ఈ విషయాన్ని ఆమె అడ్వకేట్ జడ్జి దృష్టికి తీసుకెళ్లడంతో బయటకే వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. రవీందర్ తీరును న్యాయవాదులు, ప్రజలు అభినందించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *