మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ప్రధాన నిందితులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రైవేట్ చాటింగ్ బయటికొచ్చింది. తన భర్త రాజా రఘువంశీతో సన్నిహితంగా ఉండలేకపోతున్నానని, పెళ్లికి ముందు నుంచే భర్తకు దూరంగా ఉన్నట్లు సోనమ్ పెళ్లైన 3 రోజులకే రాజు మెసేజ్‌లు పంపింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి రాజా మర్డర్‌కు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ప్రియుడితో సోనమ్ చాటింగ్ లీక్
11
Jun