- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రతి తండ్రికి తన కూతురు ఎప్పుడూ మహారాణే. అందుకే వారు కొడుకుల కంటే కూతురిపైనే ఎక్కువ ప్రేమను చూపుతారు. బంగారు బొమ్మలా అపురూపంగా పెంచుతారు. అప్పుడప్పుడు అమ్మలా మారి సపర్యలు కూడా చేస్తారు. తాజాగా ఓ నాన్న తన చిన్నారి కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, తల దువ్వి, జడ వేస్తున్న వీడియో అందరి మనసును కదిలిస్తోంది. తండ్రి కూతుళ్ల అనుబంధం ఎంత మధురమైందో చూపుతోంది. అందుకే అమ్మాయిల జీవితాల్లో నాన్నే మొదటి హీరో!