TG: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వైన్ షాప్ వద్ద ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆపేందుకు యత్నించినా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రగాయాలు కాగా వారిని హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిపి, కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో ఘోరంగా కొట్టుకున్నారు
24
Jun