మిల్కీ బ్యూటీ తమన్నాతో బంధానికి నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పినట్లు గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త వైరలవుతోంది. ‘దంగల్’లో గీతా ఫోగట్గా నటించిన ఫాతిమా సనాతో విజయ్ రిలేషన్లో ఉన్నట్లు సినీ వర్గాల్లో తాజాగా మరో చర్చ మొదలైంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు SMలో వైరలవ్వడం ఈ ప్రచారానికి మరింత బలమిస్తోంది. దీనిపై ఆ నటీనటుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
తమన్నాతో బ్రేకప్.. మరో నటితో డేటింగ్
24
Jun