కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు రూ.లక్ష ఇస్తామని UP CM యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మక్కా యాత్రకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయని, హిందువుల యాత్రకు ఆర్థికసాయం చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని పలువురు మెచ్చుకుంటున్నారు. దేశమంతటా ఈ విధానం రావాలని అభిప్రాయపడుతున్నారు. ఇలా డబ్బులిచ్చే బదులు పేదలకు సాయం చేస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు.
యోగి నిర్ణయంపై మీ కామెంట్
28
Jun