ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమాను తమ దేశంలో నిషేధించడం పట్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి మరియం ఔరంగజేబ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘నేను సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సినిమా రిలీజైంది. సెన్సార్ బోర్డు కొన్ని కారణాలతో సినిమాను బ్యాన్ చేయాలని చెప్పింది. నేను మూవీ చూడకుండానే ఓకే చెప్పా. ఏడాదిన్నర తర్వాత సినిమా చూసి నా తప్పును తెలుసుకున్నా. అది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే మూవీ’ అని పేర్కొన్నారు.
దంగల్’ సినిమాను బ్యాన్ చేసి తప్పు చేశా: పాక్ మంత్రి
28
Jun