ఒక యువతి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. అది ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. ఆమె ధైర్యం అందరికీ ఆశ్చర్యం కలిగించింది, కానీ అటువంటి సాహసాలు చాలా జాగ్రత్తతో చేయాల్సినవని గుర్తు చేస్తోంది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రమాదకరంగా యువతి రీల్స్
09
Jul