TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఓ స్వీట్ షాప్లో కొన్న సమోసాలో బల్లి ప్రత్యక్షమైంది. తోల్కట్ట గేట్ సమీపంలోని షాప్లో చిన్నారులు రెండు సమోసాలు కొన్నారు. ఓ సమోసా తిన్న తర్వాత రెండో సమోసాను తుంచగా అందులో బల్లి కనిపించడంతో వాంతులు చేసుకున్నారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్వీట్ షాప్ యజమాని షెటర్ లాక్ చేసుకుని పరారయ్యాడు
సమోసా తింటున్నారా ?సమోసాలో బల్లి ప్రత్యక్షం
11
Jul