యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్(25)ను ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఉ. 10.30గంటలకు హరియాణా గురుగ్రామ్లోని ఇంట్లో రాధికపై ఆయన పలు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇన్స్టా రీల్స్ చేయొద్దని పలుమార్లు హెచ్చరించినా రాధిక వినకపోవడంతోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్య
11
Jul