- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: రాజభవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర GST అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి, పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. GST రిజిస్ట్రేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు