మోదీజీ.. ఇతణ్ని ఒలింపిక్స్క పంపండి: KTR

TG: హరియాణాలోని గురుగ్రామ్లో వరదలు రోడ్లను ముంచెత్తాయని, ట్రాఫిక్ స్తంభించిందంటూ ఓ వ్యక్తి నీటిలో ఈదుతూ రిపోర్టింగ్ చేసినట్లు ఓ వీడియో వైరలవుతోంది. BJP పాలిత రాష్ట్రంలో ఇదీ పరిస్థితి అంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను Xలో షేర్ చేయగా BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR స్పందించారు. ‘మోదీజీ.. ఈ రిపోర్టర్ను ఒలింపిక్కు పంపండి. ఈత కొడుతూ రిపోర్ట్ చేసే అద్భుతమైన స్కిల్స్ ఎప్పుడూ చూడలేదు’ అని ట్వీట్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *